ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింతఖైదు నాకిలా ఏమిటో..
సోయి లేదు సోలానీదు
వీడిపోదు చేరి రాదూ
చింత పోదు నాకిలా ఏమిటో .. (2 టై)
నానుండి నా ప్రాణమే
ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతన
నీ వైపు రావాలన్న
అలా ఊరుకుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచన
నే తలపులు వదలవేం
నన్ను నిదురలోను
ఆ మెరుపును తెలియక
నన్నే వెతికినన్ను
వాళ్ళ కాదు పాలు పోదు
ఆగ్నీదు సాగనీదు
వెంట రాదూ నాకిలా ఏమిటో
వేళా కాదు వీలు లేదు
ఊహ కాదు
ఓర్చు కోదు
చెంత లేదు నాకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే
ఇలా జారుతుంది
తప్పేనా ఈ యాతన
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులు వదలవేం
నన్ను నిదురలోను
ఆ మెరుపును తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయన
నీ పిలిపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెళకువై
నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయన
నీ తలపులు వదలవేం....
నీ తలపులు వదలవేం.........
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింతఖైదు నాకిలా ఏమిటో
0 Comments