Aravindha Sametha (2018) || Reddy ikkada soodu || రెడ్డీ ఇక్కడ సూడు

సాంగ్: రెడ్డి ఇక్కడ సూడు
సింగర్: డాలర్ మెహేంది, అంజనా సౌమ్య
లిరిక్స్: రామజోగయ్య శాస్ట్రీ
మ్యూజిక్: SS. థమన్
స్టార్రిన్గ్ : Jr. NTR, పూజ హెగ్డే






రెడ్డీ ఇక్కడ సూడు 
రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ  సలవా చూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 
వరసా కలిపే నేడు కురసా రైకల తాడు 
సరసాకు పిలిచి కట్టు పసిడి పుస్తెల తాడు 

వేట కత్తికి మీసం పెటిదే నాకులాగే ఉంటాది 
పూల బొత్తికి ఓని చుడితే నీకుమల్లే  ఉంటాది 
నువ్వునేను జోడి కడితే సీమకే సెగ పుడతాది 

ఆల్రెడీ నేనురెడీ అంటుందే నా తాకిడి 
మోజుగా మోతగా కూసిందే కోడి 
షర్టుగుండి  ఫట్టనేలా చేసే హడావిడీ
ఏటవాలు సూపులతోనా గెలకమాకే సెంటుబుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క వెలగనీ సాంబ్రాణికడ్డి
ఎటు తిరిగేలోపు ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ  సలవా చూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 

రాజా సారంగుడంటే అచ్చంగా వీడే 
రంగారా సింగంమల్లె దూకాడు చూడే 
దూకాడు చూడే 

అందమంతా గంధకమై రాజస్టాన్దే రాపిడి 
సుర్యకారమ సూపులతో పుట్టిస్తా వేడీ
సిసలైన బొండుమల్లె పూల రాయుడోరి బండి 
పైటాకు పచ్చ జండా చూసి ఆనకట్టు గండి 

ఎటుగా ఊపుగా ఎగబడతాందే పిల్లది
తాపుగా ఉన్నాకదా ఎందుకే ఇబ్బంది 
నుదుట బొట్టున చమట బొట్టై వేసె తడిబోడి

ఏటవాలు సూపులతోనా గెలకమాకే సెంటుబుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క వెలగనీ సాంబ్రాణికడ్డి
ఎటు తిరిగేలోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ  సలవా చూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 
వరసా కలిపే నేడు కురసా రైకల తాడు 
సరసాకు పిలిచి కట్టు పసిడి పుస్తెల తాడు 






Post a Comment

0 Comments