టికెట్ ఎ కొనకుండా || Ticket Eh Konakunda

Song Name: Ticket Eh Konakunda
Singer:  Ram Miriyala
Lyrics: Kasarla Shyam
Music: Ram Miriyala






టికెట్ ఎ కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా


మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్రా సాపే తగులుకుంది
తీరింది కదరా


మురిసిపోకు ముందున్నది
కొంప కొల్లేరయ్యే తేది
గాలికి పోయే గంప
నెత్తి కొచ్చి సుట్టుకుంది


ఆలి లేదు సులు లేదు
గాలే తప్పా మ్యాటర్ లేదు
ఏది ఏమైన గాని
టిల్లు గానికడ్డే లేదు


టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా
స్టోరీ మల్లి రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానాతందనా


టిల్లన్న ఎట్ల నీకు జెప్పలన్నా
తెలిసి తెల్వక జేత్తవన్న
ఇల్లే పీకి పందిరి వేస్తావ్
ఏంది హైరానా


టికెట్ ఎ కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా


మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్రా సాపే తగులుకుంది
తీరింది కదరా


అల్లి గాడు మొల్లి గాడు కాదు
టిల్లు గాడు కిరాక్ ఈడు
మందు లోకి పల్లి లాగ
లొల్లి లేకుండా ఉండ లేదు


తొండరా ఎక్కువ అమ్మ వీడికి
తెల్లారకుండా కూస్తాడు
బోని కొట్టకుండా నేను
డాడీ నీ అయిపోయాను అంటాడు


అయ్యనే లెక్క జెయ్యడు
ఎవ్వడయ్య ఒచ్చి చెప్పిన
ఆగడు పోరడు అసల్ ఇనాడు
సితారలే సూపిత్తడు


ప్రేమిస్తాడు పడి చస్తాడు
ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు
తగులు కుందంటే వదులు కోలేడు
బిడ్డ ఆగమై పోతున్నాడు


టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా
స్టోరీ మల్లి రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానాతందనా


టిల్లన్న ఎట్ల నీకు జెప్పలన్నా
తెలిసి తెల్వక జేత్తవన్న
ఇల్లే పీకి పందిరి వేస్తావ్
ఏంది హైరానా


టికెట్ ఎ కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా


మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్రా సాపే తగులుకుంది
తీరింది కదరా




Post a Comment

0 Comments