Godari Gattu Meeda Song Lyrics in Telugu – Sankranthiki Vasthunnam (2025)

Godari Gattu Meeda Song Lyrics in Telugu – Sankranthiki Vasthunnam (2025)

Godari Gattu Meeda song lyrics in Telugu are from the Telugu movie Sankranthiki Vasthunnam (2025), starring Venkatesh and Aishwarya Rajesh. This folk-flavored romantic song is composed by Bheems Ceciroleo, with beautiful lyrics written by Bhaskarabhatla Ravi Kumar. The song is soulfully sung by Ramana Gogula and Madhupreya.


Song Details

  • Movie: Sankranthiki Vasthunnam (2025)
  • Starring: Venkatesh, Aishwarya Rajesh
  • Music: Bheems Ceciroleo
  • Lyrics: Bhaskarabhatla Ravi Kumar
  • Singers: Ramana Gogula, Madhupreya
  • Language: Telugu
  • Category: Telugu Movie Song Lyrics

Godari Gattu Meeda Song Lyrics in Telugu




(పల్లవి)
తరిరరారే రరరా..
తరిరరారే రా రా రా..
హే..
గోదారి గట్టు మీద రామసిలకవే ఓ..ఓ..
గోరింటాకేట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే

గోదారి గట్టు మీద రామసిలకనే హా..
గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే!

(చరణం 1)
హే.. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ.. సిగ్గే లేని మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకండోయ్!

వయ్ వయ్ వయ్.. గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
చాప దిండు సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురకెట్టి పాడుకోరే గుర్కాల్లాగా మీవాళ్ళు

ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి శాన్నాల్లే అయినా గాని మాస్టారూ
తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారూ..

హే..
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే

(చరణం 2)
కొత్త కోకేమో కన్నె కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టైనా..

ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానేయ్ మంటుందే
అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చైనా?

ఏవండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద రామసిలకనే
హమ్ హమ్ లలలా..
నీ జంట కట్టుకున్న సందమామనే
హమ్ హమ్ లలలా..


Post a Comment

0 Comments