Aaya Sher - Lyrics | The Paradise | Nani | Anirudh Ravichander | Srikanth Odela

 

Aaya Sher - Lyrical | The Paradise | Nani | Anirudh Ravichander | Srikanth Odela

Song Details

Presenting the first single "Aaya Sher" from The Paradise starring Nani and others. Directed by Srikanth Odela, this powerful track is composed by sensational music director Anirudh Ravichander, delivering an energetic and mass-appeal musical experience.

🎵 Song: Aaya Sher – Lyrical
🎬 Movie: The Paradise
⭐ Starring: Nani & Team
🎼 Music: Anirudh Ravichander
✍️ Lyrics: Kasarla Shyam
🎤 Singers: Addula Jangireddy, Arjun Chandy
🎥 Director: Srikanth Odela


Complete Lyrics of Aaya Sher - Lyrical | The Paradise | Nani | Anirudh Ravichander | Srikanth Odela

పల్లవి

హే నీ అయ్య జాగిరా
చల్ మావోడోచ్చిండ్రా
ఇగ జడ్తియ్యలే | జుంబలికాయ్ ఆయా షేర్ |

హే ఆ దార్ కా సుల్తానే
మా ఘర్ కా సైతానే
చల్ శికార్ జేయ్యా | జుంబలికాయ్ ఆయా షేర్ |

పచ్చ బొట్టు గాయమిది | ఆయా షేర్ |
గుంజుకునే న్యాయమిది | ఆయా షేర్ |
బూడిదల గడ్డ ఇది | ఆయా షేర్ |
మాతో రాయబడ్డ కథే ఇది | ఆయా షేర్ |

జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవలే లేస్తాయి బిడ్డా

పేగుల్ తీసి మెడల యేసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా

చరణం

ఆడ ఈడ యెడ జూడు బిడ్డా
వణుకై పుట్టలింక పడితేనే నా నీడ
బొంద పెడుత మాలిక్నైనా గూడా
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా

చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే
| జుంబలికాయ్ ఆయా ఆయా షేర్ |

ఇగ రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచె తడే
| జుంబలికాయ్ ఆయా ఆయా షేర్ |

జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవలే లేస్తాయి బిడ్డా

పేగుల్ తీసి మెడల యేసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా

రెండో పల్లవి

హే బరి బత్తలునొన్నిన్రా
బర్ బాధే అయినొన్న్రా
నన్ను పీకుతావా | జుంబలికాయ్ ఆయా షేర్ |

హే మొల్దారం లేనొన్నిరా
నీ కన్నా ముందొన్న్రా
ఇగ పీకుతావా | జుంబలికాయ్ ఆయా షేర్ |

పొట్టు పొట్టు ఆకలుంది | ఆయా షేర్ |
మెట్టు మెట్టు ఎక్కుతారా | ఆయా షేర్ |
పేరు పతా లేనొన్నిరా | ఆయా షేర్ |
చూస్కో పరడైస్ కు అడ్రెస్ ఐతా | ఆయా షేర్ |

పొట్టు పొట్టు ఆకలుంది
మెట్టు మెట్టు ఎక్కుతారా
పేరు పతా లేనొన్నిరా
చూస్కో పరడైస్ కు అడ్రెస్ ఐతా


About the Song

Aaya Sher sets a raw and energetic tone for The Paradise, blending powerful folk expressions with modern musical production. Anirudh Ravichander’s electrifying composition combined with Kasarla Shyam’s rustic lyrics gives the song a mass-anthem feel, while the vocals of Addula Jangireddy and Arjun Chandy amplify its intensity.

The lyrical style reflects strength, rebellion, and survival — perfectly aligning with the gritty world envisioned by director Srikanth Odela.


Disclaimer

This blog post is created for promotional and informational purposes only. All credits belong to the respective creators, musicians, and production team of The Paradise. Lyrics shared here belong to their original copyright owners.


Post a Comment

0 Comments