ఫిదా - హే పిల్లగాడా...

సాంగ్: హే పిల్లగాడా...
మూవీ: ఫిదా
సింగర్: సింధూరి, సినోవ్ రాజ్
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
లిరిక్స్: వనమాలి
కాస్ట్: వరుణ్ తేజ్, సాయి పల్లవి






హే పిల్లగాడా, ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి..
హే మొనగాడా, సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి..

గిర గిర తిల్లే నీలోన
బీర బీర సుడులై తిరిగేనా...
నిలవదే నువ్వేం చేస్తున్న
దొరకను అందా నీకైనా...

హే పిల్లగాడా, ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి..
హే మొనగాడా, సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి..

కదిలే కదిలే చినుకే కదిలే
ముసిరే ఒక ముసిరే. ఇలాకాల ఇక్కట్టే
ఉరికే ఉరికే జతగా ఉరికే
మనసే నిను మరిచి తనకాల ఇక్కట్టే
సోయి లేని హాయిలోన
కమ్ముకున్నది గాలి వాన
ఎం అవ్వుతుందో ఏమో లోన

నీకు తెలిసిన నీలోని హైరానా
నన్ను కూల్చేలా నాలోన జడి వాన

హే పిల్లగాడా, ఏందిరో పిల్లగాడా
నా గుండెకాడ లొల్లి..
హే మొనగాడా, సమ్పకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి..

గిర గిర తిల్లే నీలోన
బీర బీర సుడులై తిరిగేనా...
నిలవదే నువ్వేం చేస్తున్న
దొరకను అందా నీకైనా...  

Post a Comment

0 Comments