నిన్ను కోరి - అడిగా అడిగా ఎదలో లయనడిగా...

సాంగ్: అడిగా అడిగా
స్టార్రిన్గ్ : నాని, నివేత థామస్
సింగర్: సైడ్ శ్రీరామ్
లిరిక్స్: శ్రీజో
మ్యూజిక్: గోపి సుందర్
మూవీ: నిన్ను కోరి






అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహాలోను వెతికితే మనకథే
నీలోనే ఉన్న నిన్ను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా

గుండెలోతుల్లో ఉంది నువ్వేగా
న సగమే న జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపు లేని గమనం

అడిగా అడిగా ఎదలో లాయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహాలోను వెతికితే మనకతే
నీలోనే ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా

Post a Comment

0 Comments