Devasad - వారు వీరు అంత చూస్తూ ఉన్నా

మూవీ: దేవదాస్
ఆర్టిస్ట్స్: నాగార్జున, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్
కంపోజర్: మని శర్మ
సింగర్స్: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య





వారు వీరు అంత చూస్తూ ఉన్నా 
ఊరు పేరు  అడిగెయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దామనుకున్న

ఈ మాట పైకి రాక మనసేమో ఊరుకోక 
ఐనా ఈ నాటి దాకా అస్సలు అలవాటులేక
ఏదేదో అయిపోతున్నా...

పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే ఎలోటో ఏమో కర్మ

వారు వీరు అంత చూస్తూ ఉన్నా 
ఊరు పేరు  అడిగెయ్యాలనుకున్న

న న న నాన్ నో… 4X
నూ నూ…

జాలైన కలగలేదా కాస్తయినా కరగరాదా నీ ముందే తిరుగుతున్న
గాలైనా వెంట పడిన వీలైతే తడుముతున్న పోనీలే ఊరుకున్నా

సైగలెన్నో చేసిన తెలియలేదా సూచనా
ఇంతకీ నీ యాతన ఎందుకంటే తెలుసునా 
ఇదీ అనేది ఎంతో తేలునా

పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే ఎలోటో ఏమో కర్మ

ఆడపిల్లో అగ్గిపుల్లో నిప్పురవ్వలో నీవి నవ్వులో 
అప్పలాలో అద్భుతంలో ఊయలూపినవు హాయ్ కైపులో

అష్ట దిక్కులా ఇలా వలేసి ముంచినవే 
వచ్చి వాళ్లవే వయ్యారి హంసల
ఇన్ని చిక్కుల ఇలాగ నిన్ను చేరుకోన
వదిలి వెల్లకే నన్ను ఇంత హింసలో

తమసా తగాదా తెగేదారి చూపద బాధ

పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోకపోతే ఎంలోతో కర్మ

Post a Comment

0 Comments