Geeta Govindam - Yenti Yenti Song Lyrics || ఏంటి.. ఏంటి.. ఏంటి…

స్టార్రింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక మండన
లిరిక్స్: శ్రీమణి
సింగర్: చిన్మయి
మ్యూజిక్: గోపి సుందర్




అక్షరం సదవకుండా!
పుస్తకం పేరు పెటేసాను
అద్భుతం ఎదుటనున్న
సూపు తీపేశాన..

అంగుళం నడవకుండా
ప్రయాణమే చేరిపోమన్నానా
అమృతం పక్కనున్న
విషమూలాగా చూసాను

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ కొత్త వరస
నాకే తెలియని నన్నే
నేను కలిస

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ వింత వరస
అంటూ నిన్నే అడిగా
ఓసి వరస

తపిలా దాచాను నన్నెలాగా
రాణిల మది పిలిచెనుగా
గీతను దాటుతూ చెరపగా
ఒక ప్రణయపు కావ్యం లికించు
రావని మనలోని జత
గీత గోవిందం లాగా

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ కొత్త వరస
నాకే తెలియని నన్నే
నేను కలిస

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ వింత వరస
అంటూ నిన్నే అడిగా
ఓసి వరస

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ కొత్త వరస
నాకే తెలియని నన్నే
నేను కలిస

ఏంటి.. ఏంటి.. ఏంటి…
ఈ వింత వరస
అంటూ నిన్నే అడిగా
ఓసి వరస

    

Post a Comment

0 Comments