Laka laka lakumeekara lambhodhara || ళక ళక ళకుమీకర లంభోదర

మ్యూజిక్: మణి శర్మ
సింగర్స్: అనురాగ్ కులకర్ణి, శ్రీ కృష్ణ
లిరిక్స్: రామ జోగయ్య శాస్త్రి




రాజాధి రాజా గణ రాజా విగ్నేశ్వరాయ జయహో     ।।1।।
గణపతి బప్పా  మోరియా మంగళ మూర్తి మోరియా ।।3।।

దేవా శ్రీ దేవా గణపతి దేవా గజానన గణనాయ
మహారాజతు మహాకాయతు గణాధీశాయ మోరియా ।।2।।

ళక ళక ళకుమీకర లంభోదర
జగజగజగద్ధోధార విఘ్నేశ్వర

ళక ళక ళకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే ధోర
వెళ్లి రారా మళ్ళీ రారా
ఏడాదికోసారి మాకై దిగి రారా
లోకంలో లోపాలు  పాపాలన్నీ తుడిచేయిరా
వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపేయారా

ధన్ ధనా ధన్ ధరువై రా తందానాల చిందెయ్ రా
పూనకంతో ఊగేయ్ రా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయి రా సంబరాలే చేసేయి రా
సాములోరిని మనసారా సాగనంపేయ్ రా


ళక ళక ళకుమీకర లంభోదర
జగజగజగద్ధోధార విఘ్నేశ్వర
ళక ళక ళకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే ధోర

లాలా పోసిన షర్వాణి కరుణున్నది నీలో
పాలనేత్రుని శూలన పదునున్నది నీలో
మంచోళ్ళు మొత్తం చేరాలి నీగూటికి
పేట్రేగు పాపం చేరగాలి నీధాటికి

ఓ కంట చల్లని జాలి
మరు కంట ఆగ్రహ కేళి
గడి దాటి నడిచే భూమి నడకను చూపుతూ సరిదిద్దర సామి

ధన్ ధనా ధన్ ధరువై రా తందానాల చిందెయ్ రా
పూనకంతో ఊగేయ్ రా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయి రా సంబరాలే చేసేయి రా
సాములోరిని మనసారా సాగనంపేయ్ రా

బొజ్జ గణపతి సామి భుజ్జెలుకని ఎక్కువే
భక్తితో బరువెంతైనా సులువని అన్నావే
చాటంత చెవులు ఎంచేత ఉన్నాయని
ఏనోట మంచి ఏమన్నా ఇనుకోమ్మని

మరుగుజ్జు సామి దండం పొడిగించి వక్రతుండం
మా బుద్ధి వంకర లెక్కలన్నీ ఒక్క దెబ్బకి తొలిగించేరా

ధన్ ధనా ధన్ ధరువై రా తందానాల చిందెయ్ రా
పూనకంతో ఊగేయ్ రా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయి రా సంబరాలే చేసేయి రా
సాములోరిని మనసారా సాగనంపేయ్ రా

ధన్ ధనా ధన్ ధరువై రా తందానాల చిందెయ్ రా
పూనకంతో ఊగేయ్ రా పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయి రా సంబరాలే చేసేయి రా
సాములోరిని మనసారా సాగనంపేయ్ రా

Post a Comment

0 Comments