Rx 100 - మబ్బులోన వాన విల్లులా.. || Pillaa Raa Song - Lyrics


మూవీ: Rx 100
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్
సింగర్: అనురాగ్ కులకర్ణి
మ్యూజిక్: చైతన్ రద్వాజ్
డైరెక్టర్: అజయ్ భూపతి
యాక్టర్: కార్తికేయ గుమ్మకొండ



మబ్బులోన వాన విల్లులా..
మట్టిలోనే నీటి జల్లులా..
గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా

అందమైన ఆశ తీరికా..
కాల్చుతోంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానికా.. చంపడానికా

కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వసివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కజివె
చేపకల్ల రూపశివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా ససివే
సరసకు చెలి చెలి.. రా

ఎల్లా విడిచి బతకనే.. పిల్లా రా
నువ్వే కనబడవా.. కళ్లారా
నిన్నే తలచి తలచిలా.. ఉన్నాగా
నువ్వే ఏడ సదివె.. అన్నగా
ఎల్లా విడిచి బతకనే.. పిల్లా రా
నువ్వే కనబడవా.. కళ్లారా
నిన్నే తలచి తలచిలా.. ఉన్నాగా
నువ్వే ఎద సడివే

మబ్బులోన వాన విల్లులా..
మట్టిలోనే నీటి జల్లులా..
గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా

అందమైన ఆశ తీరికా..
కాల్చుతోంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానికా.. చంపడానికా

చిన్నదానా.. ఓసి అండాలమైనా
మాయగా మనసు జారీ పడిపోయెనే
తపనతో.. నీవెంటే తిరిగేనా
నీ పేరే.. పలికేనా
నీలాగే.. కూలికెన్.. నిన్ను చేరగా
ఎన్నాళ్లయినా.. అవి ఎన్నేళ్లు అయినా..
వందేళ్లు అయినా..
వేచి ఉంటాను నిను చూడగా
గందాలైనా.. సుడి గుండాలు అయినా..
ఉంటానిలా.. నేను నీకే తోడుగా

ఓ ప్రేమా.. మనం కలిసి ఒకటిగా.. ఉందామా
ఇదో ఎడతెగని.. హుంగామ
ఎలా విడిచి బతకనే..
పిల్లా రా.. నువ్వే కనబడవా

అయ్యో రామా.. ఓసి వయ్యారి భామా
నీవొక మరపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే..
నీ కాళ్ళ మెరుపులు..
కవ్విస్తూ కనపడే.. గుండెలోతులో

ఎం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా
చూస్తూనే ఉన్నా..
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసీ.. నిన్ను అందులో దాచే..
పూజించినా రక్త మందారాలతో..
కాలాన్నే.. మనం తిరిగి వెనకకు.. తొద్దామా
మళ్ళీ.. మన కథనే రాద్దామా
ఎలా విడిచి బతకనే..
పిల్లా రా.. నువ్వే కనబడవా

Post a Comment

0 Comments