Song Name : Humma Humma
Singer : Ram Miriyala
Lyrics : Shekar Chandra, Tirupathi Jaavana
Movie :- Ooru Peru Bhairavakona
Cast : Sundeep Kishan, Varsha Bollamma, Kavya Thapar
Director: VI Anand
నా వాళ్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చుస్తే అమ్మ
ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే
జారీ పెద్దదే మనసే నీకే నీకే || 2X ||
ఎంధమ్మాడు ఎంధమ్మాడు
పిచ్చోడ్నయ్యా సే వాట్ టు డు
ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నిన్ను వొదిలి పోనే పోడు
నా వాళ్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చుస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మా
హుమ్మ హుమ్మ హుమ్మ || 2X ||
ఉపిరి నువ్వికా వీడని వీడవే
ఊహకే నిదురిక ఉందనీ ఉండేదే
మాయ మాయ మాయ మాయ మాయ మాయమ్మ
సొయా సొయా సొయా సొయా సొయా లేదమ్మా
మనసు లోపల వడ్డున చేపల
ఉందిలే పిల్ల నీ వాళ్ళ
పూల కొమ్మల వంగిలా వంగిలా
తాకుతుంటే పడేదెల్లా
నా వాళ్ళ కాదే బొమ్మ
నీ కళ్ళు చుస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మా
హుమ్మ హుమ్మ హుమ్మ || 2X ||
ఇంత కాలము లేదే వింత లోకము ఏంటే
జారి పడ్డదే మనసే నీకే నీకే || 2X ||
ఏందమ్మాడు ఏందమ్మాడు
పిచ్చోడ్నయ్యా సే వాట్ టు డు
ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నిన్ను వొదిలి పోనే పోడు
నా వాళ్ళ కాదే బొమ్మ
నీ కళ్ళు చుస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మా
హుమ్మ హుమ్మ హుమ్మ || 2X ||
0 Comments