Premalo Song Lyrics in Telugu – Court (2025)
Premalo song lyrics in Telugu are from the Telugu movie Court (2025), starring Sridevi, Harsh Roshan, Priyadarshi Pulikonda and others. The song is composed by Vijai Bulganin, with soulful lyrics written by Purna Chary and sung by Anurag Kulkarni & Sameera Bharadwaj. This romantic melody beautifully captures the emotions of love and longing.
Song Details
- Movie: Court (2025)
- Starring: Sridevi, Harsh Roshan, Priyadarshi Pulikonda
- Music: Vijai Bulganin
- Lyrics: Purna Chary
- Singers: Anurag Kulkarni & Sameera Bharadwaj
- Language: Telugu
- Category: Telugu Movie Song Lyrics
Premalo Song Lyrics in Telugu
వెల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత… అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత… అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్థమయ్యే… అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు… ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేసారు
ప్రేమలో…
తప్పు లేదు ప్రేమలో…
వెల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత… అరెరే
ఆకాశం తాకలి అనీ ఉండా
నాతో రా చూపిస్తా ఆ సరదా
నెలంతా చుట్టేసే వీలు ఉండా
ఏముంది ప్రేమిస్తే సరిపోదా
ఆహా మబ్బులను కొమ్మలై
పూలవాన పంపితే
ఆ వాన పేరు ప్రేమే లే
దాని ఊరు మనమే లే
ఏ మనసుని ఏమడగకు ఏ రుజువిని…
ఓ… అంతే… ఓ…
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేసారు
ప్రేమలో…
తప్పు లేదు ప్రేమలో…
ఓ ఎంతూన్టే ఎంతంత దూరాలు
రెక్కల్లా అయ్యిపోతే పాటలు
ఉన్నాయా బంధించే ధారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరే నింగిలోని చుక్కలే
కిందకోచ్చి చేరితాయ్
అవి నీకు ఎదురూ నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇప్పుడు చేరేను
పొరపాటున అని… ఓ… అంతే… ఓ…
వెల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత… అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత… అరెరే

0 Comments