అర్జున్ రెడ్డి - ది బ్రేకప్ - తెలిసెనే నా నువ్వే...

మూవీ: అర్జున్ రెడ్డి
ఆర్టిస్ట్స్: విజయ్ దేవరకొండ, షాలిని
సాంగ్: ది బ్రేకప్ - తెలిసెనే నా నువ్వే
సింగర్: రేవంత్
కంపోజర్: రధాన్






తెలిసెనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసేనే నేననే
తెలిసెనే కాదని

నాలో సగం ఇక లేదూ అని
ఆ నిన్నలా నను చూసి నువ్వేలే
మరునాడు అన్నదే ఇక ఉండబోదని
అన్నది క్షణం ఓ ఓ  ఓఓఓ...

నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే
గుండెలో మండే నిప్పై చేరావే...

ఊహలకే.. తెలియనిదే... జరిగేనులే ఇప్పుడిలా
నువ్వు నేను అను మాట
ఇకపై ఉండదులే ఏంటిలా..
తప్పు ఏదో జరిగేనా

రెప్పపాటులో... చెప్పలేని వేదనల
ఉప్పెనలా తరుముతోందే
నువ్వు లేనిదే మరి నేను లేనని
అన్నాదీక్షణం హ్మ్మ్ హమ్మూ హమ్మూ హమ్మూ

నా అంతం నువ్వే నా పంతం నువ్వే
నా పంతం ఎంత ఈ విశ్వమంతా       (2 టైమ్స్)

this is what you wanna see you me right
let me know how it fees me uh
day and night all the time every day killing my self..
my lady you know and ask my world some one where is it i'm dying on the day loosing my patience now
can anyone just tell me who i'm I or kill me now I don't this shit.

తెలిసేనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసేనే నేననే
నీనెను కాదని......

Post a Comment

0 Comments