మూవీ: అర్జున్ రెడ్డి
కంపోజర్: రధాన్
ఆర్టిస్ట్: విజయ్ దేవరకొండ, షాలిని
ఏమిటేమిటేమిటో... ఏమవుతున్నదో...
ఏటవాలు దారిలో... జారేదెక్కడికో...
ఏమిటేమిటేమిటో... ఏం కానున్నదో...
యేరులాంటి వయసులో... చేరే దేదాటికో...
తెలుసా... తెలుసా నీకైనా
తెలుసా... తెలుసా మరి నాకైనా
అయినా... అడుగులు ఆగేనా
వెళదాం.. ఏదేమైనా...
ఎదురుగా నువ్వు నిలబడిన నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరచానా
తొలి తరగతి తలుపులు తెరచానా
నిజమా... నిజమా...
నీ రాకతో నా రాతలో
ఒక్క రోజులొ ఎన్నెన్ని మారాయిలా
ఆ నింగెనే నా లేఖగా
మార్చుకున్న చాలదేమో
అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్నీ నీతోనా
చెబుతా రోజూ మరి రాత్రయినా
అయినా కబురులు ముగిసినా
కలలో మల్లి రానా
ఎదురుగా నువ్వు నిలబడిన నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరచానా
తొలి తరగతి తలుపులు తెరచానా
నిజమా... నిజమా...
కంపోజర్: రధాన్
ఆర్టిస్ట్: విజయ్ దేవరకొండ, షాలిని
ఏమిటేమిటేమిటో... ఏమవుతున్నదో...
ఏటవాలు దారిలో... జారేదెక్కడికో...
ఏమిటేమిటేమిటో... ఏం కానున్నదో...
యేరులాంటి వయసులో... చేరే దేదాటికో...
తెలుసా... తెలుసా నీకైనా
తెలుసా... తెలుసా మరి నాకైనా
అయినా... అడుగులు ఆగేనా
వెళదాం.. ఏదేమైనా...
ఎదురుగా నువ్వు నిలబడిన నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరచానా
తొలి తరగతి తలుపులు తెరచానా
నిజమా... నిజమా...
నీ రాకతో నా రాతలో
ఒక్క రోజులొ ఎన్నెన్ని మారాయిలా
ఆ నింగెనే నా లేఖగా
మార్చుకున్న చాలదేమో
అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్నీ నీతోనా
చెబుతా రోజూ మరి రాత్రయినా
అయినా కబురులు ముగిసినా
కలలో మల్లి రానా
ఎదురుగా నువ్వు నిలబడిన నిముషాన
ఎదిగిన ప్రతి క్షణముని మరచానా
తొలి తరగతి తలుపులు తెరచానా
నిజమా... నిజమా...
0 Comments