సాంగ్ : ఉన్నటుండి గుండె
మూవీ: నిన్ను కోరి
సింగెర్స్: కార్తీక్, చిన్మయి
లిరిక్స్: రామజోగయ్య సాస్ట్రీ
స్టార్రిన్గ్ : నాని, నివేత థామస్
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుందే
ఎప్పుడంటే ముడిపడినది
నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవునా.. అవునా.. అంటూ.. ఆహ అన్నా...
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుందే
ఎప్పుడంటే ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి
నే తోడై చెలి.. పొంగిందే మధి
అడిగి పొందినది కాదులే
తానుగా దొరికింది కానుక
ఇకపై సెకండు కొక వేడుక
కోరేయ్.. కల నీల..
న చెంత చేరుకుందిగా
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఆనందం సగం.. ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం.. బాగుంది నిజం..
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమే నా పదం
నీతో.. ఆటో.. ఇత్తో..
ఏవైపు ధరి చూసిన
ఉన్నటుంది గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంటే ముడిపడినది
నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవునా.. అవునా.. అంటూ.. ఆహ ఆయన
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
మూవీ: నిన్ను కోరి
సింగెర్స్: కార్తీక్, చిన్మయి
లిరిక్స్: రామజోగయ్య సాస్ట్రీ
స్టార్రిన్గ్ : నాని, నివేత థామస్
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుందే
ఎప్పుడంటే ముడిపడినది
నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవునా.. అవునా.. అంటూ.. ఆహ అన్నా...
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుందే
ఎప్పుడంటే ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి
నే తోడై చెలి.. పొంగిందే మధి
అడిగి పొందినది కాదులే
తానుగా దొరికింది కానుక
ఇకపై సెకండు కొక వేడుక
కోరేయ్.. కల నీల..
న చెంత చేరుకుందిగా
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
ఆనందం సగం.. ఆశ్చర్యం సగం
ఏమైనా నిజం.. బాగుంది నిజం..
కాలం కదలికల సాక్షిగా
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమే నా పదం
నీతో.. ఆటో.. ఇత్తో..
ఏవైపు ధరి చూసిన
ఉన్నటుంది గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలు నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంటే ముడిపడినది
నేనా నేనా.. ఇలా.. నీతో ఉన్న
అవునా.. అవునా.. అంటూ.. ఆహ ఆయన
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయే
పోయే.. పోయే.. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే
0 Comments