సాంగ్: ఓ ఫిదా..
మూవీ: ఫిదా
సింగర్: సింధూరి, సినోవ్ రాజ్
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
లిరిక్స్: వనమాలి
కాస్ట్: వరుణ్ తేజ్, సాయి పల్లవి
ఓ ఫిదా..
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఎన్ని దారుల్లో ఆలా
వాకిలయిగా లేదా
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కళల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోజే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే.......
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్క సరి తొంగి చూడవా...
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దులో ఉండేదేనా..
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పలోన...
ఆ మాత్రం నేనేంటో అర్థం కాన
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుంది..
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
న నా నా… (2 టై)
మాటే తేలేలోనో ఆపేస్తానా
బాధ అయితే నీతోనే చెప్పేసేయనా
నవ్వే అయితే నీ నుండి దాచేస్తాన
దాచేస్తానా..
మానసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుంది..
ఎంత దూరమో ఇలా
అంత చేదువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఎన్ని దారుల్లో ఆలా
వాకిలాయెగా లేదా
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కళల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే..
పదే పదే ఒకే రోజే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే హే హే హే.. (2 టై)
మూవీ: ఫిదా
సింగర్: సింధూరి, సినోవ్ రాజ్
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
లిరిక్స్: వనమాలి
కాస్ట్: వరుణ్ తేజ్, సాయి పల్లవి
ఓ ఫిదా..
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఎన్ని దారుల్లో ఆలా
వాకిలయిగా లేదా
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కళల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోజే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే.......
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్క సరి తొంగి చూడవా...
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దులో ఉండేదేనా..
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పలోన...
ఆ మాత్రం నేనేంటో అర్థం కాన
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుంది..
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
న నా నా… (2 టై)
మాటే తేలేలోనో ఆపేస్తానా
బాధ అయితే నీతోనే చెప్పేసేయనా
నవ్వే అయితే నీ నుండి దాచేస్తాన
దాచేస్తానా..
మానసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుంది..
ఎంత దూరమో ఇలా
అంత చేదువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఎన్ని దారుల్లో ఆలా
వాకిలాయెగా లేదా
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కళల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే..
పదే పదే ఒకే రోజే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే హే హే హే.. (2 టై)
0 Comments