నిలవదే మది నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది
నిలవదే మది నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
అలా నిన్ను చుస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదోలాంటి తేనెలబాణం
దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో
పూల గంధలే ఊపిరిగా
కథ నడిచే మనసు కధే
హాయిగా గానం ఆమణిగా
దినమొక రకముగా పెరిగిన సరదా నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మది పలకదే
తొలి వలపున తడిసి
ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమ లేఖగా మారి
ఎదుటే లిలిచాను
చదువుకుని బదులిదని
చెప్పుకోలేవులే మానస
పాదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరి బాషా
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగిసి
నిలవదే మది నిలవదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే కాళిదాసాయి
ఎంత పొగిడిన కొంత మిగిలిపోయే అందం నీది
Click here for english version - Nilavadhe madhi nilavadhe
0 Comments