బూమ్ బూమ్ బామ్ బామ్
బూమ్ బూమ్ బామ్ బామ్
భూకంపాల శబ్దమే
కుట్ర గట్రా పుట్టేలోపే
ఇట్టే కథ అంతమే
గాల్లో కన్నై గస్తీ కాచే
గూఢచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్ని చేధిస్తాడులే
Spy వచ్చాడో రైయారై తయారై
Spy వచ్చాడో రైయారై... రై రై రై
డోరి డోరి డోంట్ యు వర్రీ
హియర్ ఇస్ ప్రిన్స్ అఫ్ రాతిరి
వీడే ఉంటె భయమే లేదు
నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షీర్ట్ నలిగిపోతే
చేసేస్తాడు ఇస్తిరి
పంతం పట్టి ఎదురొచ్చాడో
ఎవడే ఐన హిస్టరీ
Spy వచ్చాడో రైయారై తయారై
Spy వచ్చాడో రైయారై... రై రై రై
మార్వెల్ కామిక్స్ వీడ్ని
చూసినాక రాసారేమో
హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు
పట్టా గాని పొందడమో (x2)
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని
మాస్ హీరోనే వీడు
పంచ్ ఏది వెయ్యకుండా
క్లాప్స్ ఆయె కొట్టిస్తాడు
భయమును బాంబు గ చేస్తాడు
హృదయము లోపల పెడతాడు
తెలివితో ఆడే పనివాడు
గెలుపుకి వీడే తనవాడు
వీడికి వినపడకుండానే
చీమలు చిటికెలు వెయ్యవులే
వీడిని అనుమతి అడగందే
క్రిములిక వ్యాపించవు అసలే
బూమ్ బూమ్ బామ్ బామ్
బూమ్ బూమ్ బామ్ బామ్
భూకంపాల శబ్దమే
కుట్ర గట్రా పుట్టేలోపే
ఇట్టే కథ అంతమే
గాల్లో కన్నై గస్తీ కాచే
గూఢచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్ని చేధిస్తాడులే
హూస్ థాట్ గై?
మై మై మై
హి ఇస్ ది Spy
ఫ్లై ఫ్లై ఫ్లై (x4)
0 Comments