Toli Prema - ఈ మనసే సె సె సె సె సె సె సె

సింగర్: S. P. బాలసుబ్రహ్మణ్యం
మూవీ: తొలి ప్రేమ
స్టార్రింగ్: పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి
మ్యూజిక్: దేవా(దేవానేసన్ చొక్కలింగం)






ఈ మనసే సె సె సె సె సె సె సె
నా మనసే సె సె సె సె సె సె సె
పరుగెడుతొంది నీకేసి వినమంతొంది తన ఊసే
అలలెగసె కలవరమాయే తనలో నిను చుసే
ఈ మనసే సె సె సె సె సె సె సె
నా మనసే సె సె సె సె సె సె సె

ఎన్నో కళలను చుసే కన్నె కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తోలివేలుగాని తెలిసే (2)

కోరుకున్న తీరాన్నే తాను చేరిన
తీరిపోని ఆరాటంతో కలవరించేనా
వెనకనే తిరుగుతూ చెలి జత విడువడు
దొరికిన వరముతో కుదురుగా నిలువదు
ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నాసే

ఈ మనసే సె సె సె సె సె సె సె
నా మనసే సె సె సె సె సె సె సె

నీతో చెలిమిని చేసే నీలో కాలువను చుసే
అయినా ఇంకా ఎదో అడిగే అత్యాశే (2)

వెల్లువంటి ని స్నేహం నన్ను అల్లిన
వెన్నెలంటి ని నవ్వుల్లో చెమ్మగిల్లిన
తహతహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలుపును తెలిపాడు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసై

ఈ మనసే సె సె సె సె సె సె సె
నా మనసే సె సె సె సె సె సె సె

పరుగెడుతొంది నీకేసి వినమంతొంది తన ఊసే
అలలెగసె కలవరమాయే తనలో నిను చుసే
ఈ మనసే సె సె సె సె సె సె సె
నా మనసే సె సె సె సె సె సె సె

Post a Comment

0 Comments