సాంగ్: నీ కళ్ళలోన
మూవీ: జై లవ కుశ
స్టార్రిన్గ్: Jr NTR, రాశి ఖన్నా, నివేత థామస్
సింగర్: హేమ చంద్ర
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్: చంద్రబోస్
నీ కళ్ళలోన కాటుక
ఓ నల్ల మబ్బు కాదా
నీ నవ్వులోని వేడుక
ఓ మెరుపు వెలుగు కాదా
నీ మోము నింగినుంది
ఓ ప్రేమ వాన రాధ
ఆ వాన జల్లులోనే
నేను జల్లుమంటూ తడిసిపోగా
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలిపోయాయా
ఓ ప్రేమ వానలోన మునిగి
పైకి పైకి తేలిపోయాయి
నా గుండెలోని కోరిక
ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు చేరిక
ఓ ధారమల్లే లాగ
నీ నీలి కురుల నుండి
ఓ పూల గాలి రాగ
నా ప్రేమ అన్న గాలి పాఠం
చంద్ర మండలాన్ని చేరగా
తేలి తేలి తేలి (x3)
తేలిపోయా
అసలా చందా మామ నువ్వే అంటూ
నెల మీద వాలిపోయా\
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
ధగ ధగ ధగ ధగ
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగ
పిలిచింది పడుచు పగ
ధగ ధగ ధగ ధగ
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగ
పిలిచింది పడుచు పగ
నీ పెదవిలోన ఎరుపు
నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
మీద వంపులోన నునుపు
గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
దారుణంగా దెగ్గరయి
ఊహ్గురంగా ఉప్పెనయి
అందమైన ఔషధంన్ని తగిన
ధగ ధగ ధగ ధగ
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగ
పిలిచింది పడుచు పగ
ధగ ధగ ధగ ధగ
నీ సొగసులోని దగా
భగ భగ భగ భగ
పిలిచింది పడుచు పగ
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
అసుర అసుర అసుర అసుర
రావణాసుడా
0 Comments