Devasas (2018) - Chettu Kinda Doctor Lyrics || ఆ సెట్టు కింద డాక్టర్


సాంగ్: చెట్టు కింద డాక్టరు
ఆల్బం: దేవదాస్ (2018 )
స్టార్రిన్గ్: నాగార్జున, నాని, రష్మిక మండన
కంపోజర్: మణి శర్మ
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
సింగర్: పద్మ లతా





సిన్ధరా వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా...
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
బంధీ ని చేసి
నిన్నుంచగా తగునా.....

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం...
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా...

నీ మాటల్లోనే ముందంటే వేరే
ఈళ్ళకింకే.. ధూఊ......
నీ సేతిలోనా గోళీలు వేరే
ఇల్లెక్కిన్చేవూ....

నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపదవు
మత్తు గంజాయి తోటలోనే
మా మంచి మల్లె లాగ
అల్లాడి పోయినావురూ...

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం...
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా...

క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని
తైతక్కాలాటా...
ఎరక్కపోయి ఇరక్కపోయావ్
ఈ సెడ్డసోటా....

ఎక్కడుండాలనుకున్నావు
యాడికొచ్చి పండుకున్నావు
గుక్క  పెట్టేసి కెవ్వు కెవ్వు
నీ ఫేస్ మీదే నువ్వు
ఎక్కెక్కి ఏడ్చినావూరో....

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం...
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా...




Listen Lyrical video Online


Post a Comment

0 Comments