మూవీ: శతమానం భవతి
కంపోజర్: మిక్కీ జె మేయర్
సింగర్: స్ పి బాల సుబ్రహ్మణ్యం
నిలవధే మది నిలదే
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే కాళిదాసాయ్
ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది
నిలవదే మది నిలవదె
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
అలా నిన్ను చుస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదోలాంటి తేనెలబాణం
దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలొ
పూల గంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కథే
హాయిగా గానం ఆమణిగా
దినమొక రకముగా పెరిగేనా ఆరాధ
నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదె
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమ లేఖగా మారి
ఎదుటే లిలిచాను
చదువుకుని బదులిదని
చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరి భాష
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగిసా
నిలవదే మది నిలవదె
సిరి సొగసుని చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాస్ కాళిదాసాయి
ఎంత పొగిడిన కొంత మిగిలిపోయే అందం నీది
0 Comments